Home / Tag Archives: telangana governament (page 126)

Tag Archives: telangana governament

ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ వారంలో ఒకరోజు అదే సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గడ్డి అన్నారం మార్కెట్ లో అధికారులు,సిబ్బంది ,మార్కెట్ కమిటీ పాలకవర్గం వారంలో సోమవారం రోజు …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూర్ నింపుతాం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం సింగూర్ లో 150 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, 141 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను,మరియు గ్రామా పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ట్రాక్టర్లను సర్పంచ్ లకు మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

రైతుల ఖాతాలో జమ చేయండి

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” మార్కెట్ యార్డులలో.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలీ ఛార్జీలు రైతుల ఖాతాలోనే నేరుగా జమచేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలోని గోంగులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హారీష్ రావు ఆకస్మికంగా తనిఖీ …

Read More »

నీళ్ల సారుకు మంత్రి హారీష్ రావు నివాళులు

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల రంగ నిపుణులు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు జయంతి నేడు. నీళ్ల సారు అని ముద్దుగా పిలుచుకునే సారుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు,విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు విద్యాసాగర్ రావుకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి హారీష్ రావు తెలంగాణ రాష్ట్ర వైతాళికుల్లో ఆర్ విద్యాసాగర్ ఒకరని మెచ్చుకున్నారు. అప్పటి …

Read More »

మాజీ ఎంపీ కవిత ట్వీట్

భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి విదితమే. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ” మన పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును విలువైనదిగా భావిద్దాం.. వారిని ఆదరించే …

Read More »

మంత్రి కేటీఆర్ ఉదారత

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట చెందిన అరుట్ల దేవవ్వ కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆమె చికిత్సకు తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతూ స్థానిక గ్రామ ఉపసర్పంచి అయిన అరుట్ల అంజిరెడ్డికి విషయం చెప్పుకుంది. ఈ …

Read More »

ఆపన్న హస్తం ఎమ్మెల్యే అరూరి..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పార్టీ కార్యక్రమాలలో చెప్పడమే కాకుండా ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి నిరూపించారు.   గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దేశిని రవీందర్ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతుండడంతో ఆయనను పరామర్శించి ఆర్ధిక సహాయం …

Read More »

హైకోర్టు ప్రతిపాదనకు టీసర్కారు నో

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీనిపై తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని గురించి కూడా కోర్టు చర్చలు జరపమని ఒకసారి .. కమిటీ వేస్తామని మరోకసారి ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై సుప్రీం మాజీ జడ్జీలతో కూడిన హైపవర్ కమిటీని వేస్తామని హైకోర్టు ఒక ప్రతిపాదనను తెలంగాణ …

Read More »

హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ మీటింగ్ కు వేదిక కానున్నది. ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు డిజిటల్ మీడియా ,యానిమేషన్స్ ,వీఎఫ్ఎక్స్ ,వినోద రంగానికి సంబంధించి ఇండియాజాయ్ -2019 సదస్సు హైటెక్స్ లో జరగనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో వయాకామ్ 18,సోని పిక్చర్స్,డిస్కవరీ కమ్యూనికేషన్స్,రిలయన్స్ బిగ్ యానిమేషన్ సహా పలు దిగ్గజ సంస్థలు ఈ సదస్సులో పాల్గొనున్నాయి. …

Read More »

హైదరాబాద్ కు మరో ఖ్యాతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ మహానగరానికి స్థానం దక్కింది. ఎక్కడి నుంచైన సరే నగరానికి తేలికగా చేరుకోవడం.. ప్రజా రవాణా సదుపాయం ఉండటం.వలసల తాకిడి జోరు.. అందుబాటులో అందరికీ అద్దె ఇల్లులు.. మౌలిక సదుపాయలు కల్పన ,పచ్చదనం ,గాలి వంటి పలు అంశాల వారీగా ఒక సంస్థ సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat