తెలంగాణ రెవెన్యూశాఖలో సోమవారం నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. గత నెల 29న సీఎం కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి అరగంటకు ఒక స్లాట్ చొప్పున కేటాయించారు.మధ్యలో అరగంటపాటు …
Read More »ఆదాయాభివృద్ధి రేటులో రికార్డ్ సృష్టించిన తెలంగాణ
గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాభివృద్ది రేటులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకటించారు. 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ (రాష్ట్ర స్వీయ ఆదాయం) మిగతా రాష్ట్రాలకంటే ముందంజలో ఉందని కంప్ర్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెబ్ సైట్లో తాజా గణాంకాలను నమోదు చేశారు. 2014 జూన్ నెల నుంచి 2018 …
Read More »