అతనో ఉద్యమకారుడు,అతనో మంత్రి కానీ అంతకు మించి అతనో స్పూర్తివంతమైన వ్యక్తి..ఆదర్శవంతమైన వ్యక్తి..ఉవ్వెత్తున సాగుతున్న తెలంగాణా స్వరాష్ట్ర ఉద్యమంలో నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి గౌ.శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమంలో ముందునడిచాడు..నాడు ఉద్యమంలో ఉద్యమకారులకు పెద్దన్నగా,కేసీఆర్ గారి పిలుపులతో కదులుతూ యువతలో,ఉద్యమకారుల్లో దైర్యాన్ని నింపుతూ వారికి అండగా ఉంటూ ముందుకు కదిలాడు..ఉద్యమకాలంలో,ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వచ్చిన పలు ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారి వ్యూహాలను …
Read More »సంక్రాంతి పండుగకు ముందే డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
సంక్రాంతి పండుగకు ముందే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎంపికయిన లబ్దిదారులకు సంక్రాంతి పండుగ తర్వాత ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇవాళ అరణ్యభవన్ లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డితో పాటు ఇతర మున్సిపల్ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం …
Read More »ఆర్టీసీ కార్మికులకు మంత్రి హారీష్ శుభవార్త
తెలంగాణ ఆర్టీసీకి చెందిన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తీపి కబురును అందించారు. ఆర్టీసీ కార్మికులు గతంలో నిర్వహించిన యాబై రెండు రోజుల సమ్మెకాలపు జీతాన్ని చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగ ఉంది అని ప్రకటించారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రోజు సోమవారం …
Read More »మంచి మనస్సున్నోడు మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న ఆదివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన చింతకింది కుమార్ ,శారద తనయుడైన వర్శిత్ ఎనిమిది నెలల కిందట చెట్టుపై నుండి పడిపోయాడు. దీంతో ఆరోగ్య శ్రీ లేకపోవడం.. డబ్బులు లేకపోవడంతో ఎనిమిది నెలలుగా బాధపడుతున్నాడు. మంత్రి హారీష్ రావు హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్నాడని విషయం …
Read More »దివ్యాంగులు ఏ తప్పు చేయలేదు. అలా పుట్టడం వారి తప్పు కాదు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాజ్ భవన్ రోడ్‌లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో రూట్ కళాశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్ టాపి లు, కృత్రిమ అవయాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదు.అలా చిన్న చూపు చూసే వారిలోనే లోపం …
Read More »మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హారీష్
” మా అమ్మాయి కి చెవులు వినపడవు…మాట రాదు..చికిత్స చేసుకొనే స్థోమత లేదు ఆందోళన తో సతమతమవుతున్న చూస్తుండగా 12 ఏళ్లు గడిచాయి.. నన్ను ఆదుకోవాలి అని సిద్దిపేట గణేష్ నగర్ 22 వ వార్డు చెందిన 12 ఏళ్ల బాలిక లావణ్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కల్సి చెప్పారు… ఎన్నో ఆసుపత్రిలు తిరిగాం. .ప్రయివేటు …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూర్ నింపుతాం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం సింగూర్ లో 150 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, 141 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను,మరియు గ్రామా పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ట్రాక్టర్లను సర్పంచ్ లకు మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »రైతుల ఖాతాలో జమ చేయండి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” మార్కెట్ యార్డులలో.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలీ ఛార్జీలు రైతుల ఖాతాలోనే నేరుగా జమచేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలోని గోంగులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హారీష్ రావు ఆకస్మికంగా తనిఖీ …
Read More »