దళిత గిరిజనుల హక్కులు కాపాడటంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నది. దళిత, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. మూడేండ్ల క్రితం (2018) సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు అంకురార్పణ చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ చైర్మన్‌గా, బోయిళ్ల విద్యాసాగర్, ముదావత్ రాంబాల్‌నాయక్, కుస్రం నీలాదేవి, సుంకపాక దేవయ్య, చిల్కమర్రి నర్సింహ సభ్యులుగా కమిషన్ ఏర్పాటైంది. అనేక సమస్యలను మూడేండ్లలోనే కమిషన్ పరిష్కరించింది. ఫిర్యాదుల పరిష్కారంలో నూతన …
Read More »మాకు న్యాయం చేయండి-చైర్మన్ ఎర్రోళ్లకు విన్నవించుకున్న బాధితులు
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన పాల్వంచలోని కేటీపీఎస్ కు సమీప దూరంలో రేజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దూదియ తండా,హార్యా తండా,మాన్య తండా,సూర్యతండాలల్లో నివాసముంటున్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.ఎర్రోళ్ల శ్రీనివాస్ ను శుక్రవారం బషీర్ బాగ్ లోని కమిషన్ కార్యాలయంలో కలిశారు. కేటీపీఎస్ కు సమీపంలో ఉంటున్న తమ తండాలు కాలుష్య ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి కొత్తగూడెం ఐటీడీఏ అధికారి …
Read More »