Home / Tag Archives: telanganacm (page 272)

Tag Archives: telanganacm

మ‌రో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం

రానున్న 20 ఏళ్లు తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వ‌మే ఉంటుంద‌ని ఆ పార్టీ అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశం ముగిసింది.  ఈ స‌మావేశంలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై సీఎం చ‌ర్చించారు. గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి శాఖ‌ల పునర్నిర్మాణం వ‌ర‌కు స‌మావేశంలో చ‌ర్చించారు. అదేవిధంగా …

Read More »

దళితబంధు పథకానికి మరో రూ. 200 కోట్లు విడుదల

దళితబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ. 200 కోట్లు కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దళితుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటికే దళిత బంధు …

Read More »

TRS ఎంపీ రంజిత్ రెడ్డి ఔదార్యం!

వికారాబాద్ జిల్లా దరూర్ మండలం గడ్డమీది గంగారాం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, రాష్ట్ర సాధనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాళ్లకు గజ్జె కట్టి, తన గొంతు ద్వారా అనేక పాటలు పాడి ప్రజలను ఉద్యమ ఉద్యుక్తులను చేసి గాయకురాలు భాగ్య కు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అండగా నిలిచారు. ఆమెకు కంటి శస్త్ర చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటన లో …

Read More »

దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుకు మరో 500 కోట్లు

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం మరో రూ.500 కోట్లను విడుదలచేసింది. ఈ పథకం అమలుకు ఇప్పటికే రూ.500 కోట్లు విడుదలచేసిన సంగతి తెలిసిందే. తాజా నిధుల విడుదలతో కరీంనగర్‌లో దళితబంధు ప్రత్యేక ఖాతాకు మొత్తం రూ.వెయ్యి కోట్లు జమయ్యాయి. ఈనెల 16న హుజూరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల మంజూరు పత్రాలను అందజేసి పథకానికి …

Read More »

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పేర్కొన్నారు. కేంద్రం మొండి చేయి చూపించినా.. కేసీఆర్​ నాయకత్వంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన గ్రామీణ రహదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకువచ్చారని.. రాష్ట్రానికి ఏం మేలు చేశారని రాష్ట్రంలో కేంద్ర మంత్రులు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ …

Read More »

తెలంగాణలో స్థానిక సంస్థలకు రూ.432కోట్లు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు కేటాయించింది. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా స్థానిక సంస్థలకు నిధులు విడుదల …

Read More »

బాధితుడి భార్య‌కు ఎల్‌వోసీ అంద‌జేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుప‌తి అనే వ్య‌క్తి అనారోగ్యం పాల‌య్యాడు. హైద‌రాబాద్ నిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1,50,000 ఎల్‌వోసీ ని ఆయ‌న‌ భార్య ఉపేంద్రకు మంత్రి అంద‌జేశారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఈ ఎల్‌వోసీని అందజేశారు.

Read More »

హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం

హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. వెస్ట్‌ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీతోపాటు 190 గ్రామాలకు జలమండలి సేవలు అందుతున్నాయని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక టెక్నాలజీతో మ్యాన్ హొళ్లలో పూడిక తొలగింపు జరుగుతున్నదని తెలిపారు. 2014కు ముందు తాగునీటి కోసం హైదరాబాద్‌లో నిత్యం ఆందోళనలు జరిగేవని, ప్రస్తుతం ఆ …

Read More »

రెడ్డి హాస్టల్ భవనానికి 10 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ శివారు బుద్వెల్ లో నిర్మిస్తున్న రెడ్డి హాస్టల్ భవనానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ది నిధి నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్ధిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. రాజాబహాదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బుద్వెల్ లో 15 ఎకరాలు కేటాయించింది. రెడ్డి హాస్టల్ భవనం నిర్మాణానికి ఈ …

Read More »

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌ రావు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌ రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎగ్జిబిషన్‌ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకుగాను మంత్రి హరీశ్‌ రావుకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషిచేస్తానని హరీశ్‌ రావు అన్నారు. అందరం కలిసి సొసైటీని ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. గత 80 ఏండ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నదని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat