Home / Tag Archives: telanganacmo (page 8)

Tag Archives: telanganacmo

అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం

పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణంలోని 6,7,8 వార్డు లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న పరకాల బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సంవృద్దిగా పంటలు పండుతున్నాయని,దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపు పరిపాలనని ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని,సాగునీరు అందించడం వలన రైతులు పంటలు పండించడం …

Read More »

ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలి

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఒక్కటేనని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్‌, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలంలోని దివిటిపల్లి, అంబటిపల్లి గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దివిటిపల్లి ఎలా ఉండేది, నేడు ఎలా మారిందో మీ కళ్లముందే కనిపిస్తుందన్నారు. ఐటీ పార్కుతోపాటు మరిన్ని కంపెనీలు వస్తున్నాయని, దీంతో నిరుద్యోగ యువతకు …

Read More »

బిఆర్ఎస్ గెలుపులో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉండాలి

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో 126 – జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ నాయకులు సయ్యద్ రషీద్ గారి ఆధ్వర్యంలో రింగ్ బస్తీకి చెందిన పలువురు యువకులు, మహిళలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని సీఎం కేసీఆర్ గారి …

Read More »

టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర

బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించిన ఎంఆర్పిఎస్ టిఎస్ సంఘం అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, ఇతర నాయకులు .వర్గీకరణకు బి ఆర్ ఎస్ కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపాం.సీఎం కేసీఆర్ గారి ఎన్నో ఏళ్ల కోరిక ఇది. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రి గారిని కలవడం జరిగింది.రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వర్గీకరణ …

Read More »

బీఆర్ఎస్ లోకి బాబు మోహన్ తనయుడు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం లో బిజెపికి ఊహించని షాక్ తగిలింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బాబూమోహన్ కొడుకు ఉదయ్ బాబూమోహన్ బిఆరెస్ లో చేరారు. ఆదివారం సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ సమక్షంలో బిఆరెస్ తీర్థం పూచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఉదయ్ బాబూమోహన్ కు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్, గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.బిఆరెస్ లోకి …

Read More »

సండ్రను గెలిపించి అసెంబ్లీ కి పంపే బాధ్యత మీదే

తెలంగాణ లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం నూతనకల్, రంగంబంజార గ్రామం లో యస్. సి. కాలనీ, యస్. టి. కాలనీ లో ఉన్న ప్రతి ఇంటికి గడప గడప తిరుగుతూ సత్తుపల్లి బి. ఆర్. యస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర. వెంకట వీరయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ*ఈ నెల 30 వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కార్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక …

Read More »

రూ.400లకే గ్యాస్ సిలిండర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిత స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పూల వర్షంతో వారికి ఘన స్వాగతం పలికారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పినపాక నియోజకవర్గం …

Read More »

తెలంగాణలో కారు జోరు.. ఢీలా పడిన ప్రతిపక్షాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లు ఇవ్వడం బీఆర్‌ఎస్‌లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దానిని సానుకూలంగా మలుచు కోవాలని కాంగ్రెస్‌, బీజేపీ భావించగా.. వారి అంచనాలు తారుమారు అయ్యాయి. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీలో అభ్యర్థుల ఎంపిక గొడవలు తారస్థాయికి చేరుకొన్నాయి. పార్టీ టికెట్లు అమ్ము కున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కీలక నేతలు ఆ …

Read More »

TNGO’s ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణలో ఖమ్మం నియోజకవర్గంలోని ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఆధ్వర్యంలో యజమాన్యం వారి సహకారంతో ఖమ్మంలోని TNGO’s ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామాత్యులు శ్రీ గౌ|| పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గోన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ సంయుక్త కమిటి గౌరవ అధ్యక్షులు శ్రీ పల్లా కిరణ్ కుమార్ గారు మరియు …

Read More »

పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఖమ్మం నగరంలో 2, 45, 49,వ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.డివిజన్ లు మొత్తం తిరిగి ప్రజలను ఓటు అభ్యర్థించారు.పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు.పువ్వాడ అజయ్ కు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికిన డివిజన్ మహిళలు.ఎన్నికలు వచ్చినాయి కాబట్టి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat