తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానున్నది. ఈ క్రమంలో జూలై నెలాఖరులోగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది అని సమాచారం. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్ జరగగా.. ఈసారి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 …
Read More »తెలంగాణలో రేపే “తొలి”విడత స్థానిక సంస్థల సమరం
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేపు అనగా సోమవారం రాష్ట్రంలోని 197 మండలాల్లోని జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది.ఈ క్రమంలో ఆయాస్థానాల్లో ఎన్నికల ప్రచారం నిన్న శనివారం సాయంత్రం 5.00గంటలకుముగిసింది. తొలివిడుతలో మొత్తం 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో రేపు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం …
Read More »