Home / Tag Archives: Telugu Movies (page 118)

Tag Archives: Telugu Movies

Megastar తో మరోసారి నయనతార

Lady ఓరియేంటేడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది అగ్ర కథానాయిక నయనతార. గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మలయాళ ‘లూసిఫర్‌’కు రీమేక్‌ ఇది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఖరారు చేశారు. …

Read More »

పొదల్లోకి తీసుకెళ్లి నటిపై లైంగిక దాడికి యత్నం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో తనపై జరిగిన దాడి వివరాలను నటి షాలూ చౌరాసియా వెల్లడించింది. ‘ఈనెల 14న సా. కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వెళ్లాను. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. మనీ డిమాండ్ చేశాడు. నగదు లేదని రూ.10వేలు ఫోన్ పే చేస్తా నంబర్ చెప్పమన్నా. నంబర్ చెబుతుంటే నేను 100కు డయల్ చేయబోయా. ఇది గమనించి …

Read More »

రాశీఖనాకు బంఫర్ ఆఫర్

టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా బాలీవుడ్లోనూ మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే షాహిద్ ‘సన్నీ’, అజయ్ దేవగణ్ ‘రుద్ర’లో నటించిన ఈ ముద్దుగుమ్మకు కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘యోధ’ అనే యాక్షన్ ఫ్రాంచైజీలో ఓ లీడ్ రోల్ దక్కిందట. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. పుష్కర్ ఓజా ఈ ఫ్రాంచైజీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

Read More »

కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..?

Tollywood చందమామ కాజల్ అగర్వాల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని కాజల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత కూడా సినిమాలకు సైన్ చేసిన ఆమె, ఇటీవల కమిటయిన సినిమాలను వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కాజల్ ప్రెగ్నెంట్ అట. ఇదిలా ఉంటే ఇంతలోనే కాజల్.. తన భర్తను …

Read More »

Suriya ను తంతే రూ.లక్ష

కొద్ది రోజుల క్రితం , హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య‌ని త‌న్నిన వారికి ల‌క్ష రూపాయ‌ల …

Read More »

నిర్మాతలకు షాకిస్తున్న సమంత

అక్కినేని వారసుడు..యువహీరో నాగ చైత‌న్య నుండి విడిపోయాక స‌మంత రూట్ మార్చింది. గ్లామర్‌ పరంగానూ తాను తగ్గేదెలే అనే సంకేతాలను ఇస్తూనే వ‌రుస ప్రాజెక్టుల‌కు ఓకే చెబుతుంది. ఇప్పటికే రెండు బైలింగ్వల్‌ చిత్రాలను ఓకే చెప్పిన స‌మంత బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ టైమ్‌ ఐటెమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది అనే విషయాన్ని …

Read More »

Power Star అభిమానులకు Bad News

‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరినుంచి తప్పుకోనట్టే అని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీకి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకుడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే.. రాం చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ …

Read More »

అందాలను ఆరబోస్తున్న దిశా పఠాని

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశా పఠాని తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన లేటేస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూరి జగనాధ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది దిశా పఠాని. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటకపోవడంతో మళ్ళీ ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం మంచి కమర్షియల్ చిత్రాలలో గ్రామర్ రోల్స్ …

Read More »

ఐశ్వర్య రాయ్‌ మళ్లీ తల్లి కాబోతుందా..?

అందాల తార ఐశ్వర్య రాయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఆమె గురించి ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గర్భవతైందనే రూమర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్యరాయ్, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి మీడియా కంటపడింది. టెర్మినల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ పర్సన్‌కు తమ ప్రయాణ పత్రాలను చూపించడానికి అభిషేక్ ఆగిపోయాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat