తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని …
Read More »నాకు ఓ గాడ్ ఫాదర్ ఉండుంటే అలా జరిగేది కాదు: నిఖిల్
సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి నటుడిగా నిలదొక్కుకోవడం తనకు చాలా పెద్ద విషయమని హీరో నిఖిల్ అన్నాడు. ఇటీవల కార్తికేయ-2 సక్సెస్‌ను అందుకున్న ఈ హీరో ఓ ఆంగ్ల పత్రికతో మనసులోని మాటలు పంచుకున్నాడు. తన సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. ఇండస్ట్రీలో తనకు ఓ గాడ్‌ఫాదర్ ఉండుంటే కెరీర్ స్టార్టింగ్‌లో అన్ని ఇబ్బందులు పడే వాడికి కాదని అన్నాడు …
Read More »నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునే వార్త ఇది..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ది సపరేట్ రూట్.. ఫ్యామిలీ మూవీస్ అయిన లవ్ మూవీస్ అయిన మాస్ మూవీస్ అయిన వీటిలో ఫలనా హీరోలకు మాత్రమే ఏదోకటి జానర్ సూటవుతుంది.తప్పా మూడు జానర్లు ఒకే పాత్రలో చేయగల్గే హీరోలు టాలీవుడ్ లో కొందరే ఉన్నారు. ఆ కొందరిలో అగ్రగణ్యుడు నవతరంలో జూనియర్ ఎన్టీఆర్. ఒక పక్క మాస్ మరోపక్క క్లాస్ ఇలా అన్నింటిలోనూ తనదైన శైలీలో నటించి …
Read More »‘మహానటి’లో జూనియర్ ఎన్టీఆర్‌ను అందుకే పెట్టలేదు: అశ్వనీదత్
అలనాటి నటి సావిత్రి జీవిత కథతో రూపొంది సూపర్ సక్సెస్ అయిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తిసురేష్ పోషించారు. ఈ మూవీలో పాతతరం నటుల పాత్రలో చాలా మంది నటించారు. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ ఎన్టీఆర్ పాత్రలతో కీర్తిసురేష్‌నటించే సీన్లు ఉన్నాయి. నాగేశ్వరరావు పాత్రకు ఆయన మనవడు నాగచైతన్యను తీసుకోగా.. సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుంటారని అంతా భావించారు. కానీ …
Read More »ఆస్కార్ అవార్డ్ రేసులో RRR.. బెస్ట్ యాక్టర్ ఎవరంటే..
ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. త్వరలో ఈ మూవీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తాచాటనుందని ఓ ఫేమస్ హాలీవుడ్ మ్యాగజైన్ పేర్కొంది. ఇదే కాకుండా ఏకంగా నాలుగు కేటగిరిల్లో RRR పోటీ పడునుంది అంటూ స్టోరీ ప్రచురించింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేటగిరిల్లో.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించి బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్ నామినేట్ కానున్నారట. అంతేకాకుండా …
Read More »సమంత కనిపిస్తే చైతూ ఏం చేస్తాడో తెలుసా..!
లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చైతూ తాజాగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. చాలా మంది అభిమానులు తన చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏంటని అడుగుతున్నారని, కొందరు దాని మీనింగ్ తెలియకున్నా వారూ అదే వేయించుకోవడం చూశా అని చెప్పారు చైతన్య. ఇంతకీ దాని అర్థం ఏంటంటే సామ్‌తో జరిగిన పెళ్లి తేదీని అలా టాటూగా వేయించుకున్నాడట చైతూ. …
Read More »అలియాభట్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.
Read More »అందాలను ఆరబోస్తున్న మానుషి చిల్లర్
రేపే ఓటీటీలో ‘ది వారియర్’.. ఎందులో అంటే..!
లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ నటించిన యాక్షన్ మూవీ ది వారియర్ ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ + హాట్‌స్టార్‌లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇందులో రామ్ సరసన కృతిశెట్టి నటించింది.
Read More »థ్యాంక్యూ.. ఓటీటీలోకి వచ్చేస్తుందోచ్…
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్, మాళవికా నాయర్ నటించారు.
Read More »