తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలకు ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల్లో గడిచి పదినెలలు గడుస్తున్నా.. ఇంకా వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదు. దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు తెల్పని 80 మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. ఈ పట్టికలో 15 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు …
Read More »