బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు మిల్కీ బ్యూటీ తమన్నా ఒప్పుకుంది. లస్ట్ స్టోరీస్-2 సెట్స్ లో తమ ప్రేమ కథ ప్రారంభమైందని వెల్లడించింది. ‘తోటి నటుడు అని విజయు ఇష్టపడలేదు. అతడు చాలా స్పెషల్. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మా మధ్య మంచి బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు. నా పట్ల శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న …
Read More »మతి పొగొడుతున్న మిల్క్ బ్యూటీ అందాలు
ma
Read More »ఆ విలన్ తో డేటింగ్ లో తమన్నా
శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముంబై భామ తమన్నా. మెస్మరైజింగ్ స్కిన్ టోన్‌తో మిల్కీ బ్యూటీగా మారిపోయింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎవరూ ఊహించని వ్యక్తితో జరుపుకుంది. ఆ వ్యక్తితో పార్టీ మూడ్‌లో చాలా క్లోజ్‌గా ఛిల్ అవుతున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ …
Read More »మతి పోగోడుతున్న మిల్క్ బ్యూటీ
సంచలన వ్యాఖ్యలు చేసిన మిల్క్ బ్యూటీ
ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్కని పేరు తెచ్చుకున్న టాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ సీనియర్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. ఇటీవల విక్టర్ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉంది ఈ హాట్ భామ. తాజాగా మెగాస్టార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ …
Read More »F4పై నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ
విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా ఇటీవల విడుదలైన F3 సినిమా రూ.100 కోట్లకు వసూళ్లు సాధించడంపై నిర్మాత దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశాడు. ‘కరోనా తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత భారీ వసూళ్లు సాధించింది. సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల ఆదరణ చూసి F4 కూడా రెడీ చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలను ప్రకటిస్తాం. మంచి స్క్రిప్ట్ వస్తే.. ప్రేక్షకులు తప్పకుండా విజయం …
Read More »F3 హిట్టా.. ఫట్టా-రివ్యూ
యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్ తేజ్హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామంటూ ఎఫ్3 ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ …
Read More »నాకు చాలా గర్వంగా ఉంది -తమన్నా
తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అంటున్నది అందాల తార తమన్నా. ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ డెలిగేషన్‌లో తమన్నా పాల్గొంది. రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ…‘తొలిసారి కేన్స్‌కు రావడం ఉద్వేగంగా ఉంది. సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులంతా ఈ చిత్రోత్సవాలకు వస్తుంటారు.భారత్ తరుపున నేను వీటిలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై నడవటం గర్వంగా ఉంది’ అని చెప్పింది. …
Read More »