తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు గురువారం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”విద్యార్థులు ఇది పరీక్షల సమయం. ఈ సమయాన్ని వృధా చేయవద్దు.పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండండి. టీవీలు, సినిమాలు చూడోద్దు. పరీక్ష పుస్తకాలు చదవండి.పరీక్షలు చాలెజింగ్ గా తీసుకోండి. …
Read More »