తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న సిద్ధిపేట ,సిరిసిల్ల జిల్లాలలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రెండు జిల్లాల కలెక్టర్ ,ఎస్పీ ,డీఎస్పీ ,కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు .ఈ సందర్భంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద ప్రశంసల వర్షం కురిపించారు . …
Read More »అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ..!
అవును…అఖండ భారతాన 31 జిల్లాల నవ తెలంగాణ నేడు సగర్వంగా వెలిగిపోతుంది..మూడున్నర ఏళ్ళ పసికందు ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లో సమున్నత అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తలెత్తుకుని నిలబడింది.. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో దూసుకుపోతుంది..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్కడా లేని విధంగా 40 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అతి పెద్ద సంక్షేమం రాష్ట్రంగా నిలిచింది..మరో పక్క ఆదాయాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ …
Read More »