టాలీవుడ్ సీనియర్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటిస్తోన్న మూవీ వెంకీ మామ. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య కు మూవీలో మామగా నటిస్తుండగా రాశీ ఖన్నా,పాయల్ రాజ్ పుత్ అందాలను ఆరబోయనున్నారు. ఈ మూవీ తర్వాత వెంకీ నటించబోయే తదుపరి చిత్రం గురించి సోదరుడు,ప్రముఖ నిర్మాతైన దగ్గుబాటి సురేష్ బాబు క్లారీటీచ్చారు. తమిళనాట విడుదలై ఘన విజయం సాధించి.. ధనుష్,మంజువారియర్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన …
Read More »‘రుద్రమదేవి’ సినిమా మాటల రచయిత..ఆత్మహత్యాయత్నం
టాలీవుడ్ లో అనుష్క టైటిల్ పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకు మాటల రచయితగా పనిచేసిన రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఆయన కొంతకాలంగా సినిమా అవకాశాలు లేకపోవడంతో కుంగిపోయారు. మానసిక ఒత్తిడితో బుధవారం రాత్రి తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లోవారు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ‘రుద్రమదేవి’ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు బాగా రాశారని …
Read More »అందుకేనా పూనమ్ ఎంట్రీ… డ్యామేజ్ ఏ రేంజ్‌లో..?
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో మహేష్ కత్తి-పవన్ కళ్యాణ్ ఎపిసోడే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. పవన్ పై కత్తి విమర్శలు చేయడం పీకే ఫ్యాన్స్ బూతులు తిట్టడం.. ఇలా చిన్నగా మొదలైన రగడ.. రచ్చః, రచ్చస్య,రచ్చోభ్యః అన్నట్టు తయారైంది. ఇక ఈ రచ్చలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి ఆ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. అప్పటి వరకు పీకే రాజకీయాలు, సినిమాల మీదే వ్యాఖ్యలు చేసిన కత్తి.. …
Read More »