యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఆదివారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చారని టాక్ వస్తోంది. ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు ఇప్పటికే అభయ్ అనే కుమారుడున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభయ్‌కి చెల్లెలు పుట్టిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దంపతులకు టాలీవుడ్ పెద్దలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబసభ్యుల …
Read More »కాజల్ అగర్వాల్‌కు తీరని కోరిక.. అదేనట..!!
టాలీవుడ్ చందమామ కాజల్ టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవించింది. బాలీవుడ్‌లో సైతం పలు చిత్రాలతో సక్సెస్‌ను అందుకుంది. కానీ, బాలీవుడ్‌లో కాజల్ కోరుకున్నంత స్టార్‌డమ్ మాత్రం రాలేదు. ఇడస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతుంది. ఈ లాంగ్ జర్నీలో కాజల్ అగర్వాల్ కోరిక మాత్రం తీరలేదని, దీంతో తాను కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని నిట్టూర్చుతోంది కాజల్. అసలు అలాంటి కోరికలు నెరవేరితే ఎంత …
Read More »నాని హీరోయిన్‌తో అల్లువారబ్బాయి రొమాన్స్..!!
మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ హక్కులను కొనుగోలు చేశాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారబ్బాయి అల్లు శిరీష్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు డేట్స్‌ను కూడా ఫిక్స్ చేసేశారు. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృష్ణార్జున యుద్ధంలో నాని సరసన నటించిన రుక్షర్ దిలోన్‌ను ఎంపిక …
Read More »బిగ్‌బాస్2 లోకి ఏంట్రీ ఇవ్వబోతున్నశ్రీరెడ్డి..హల్ చల్
బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ షో సందడి మొదలు కానుంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 1 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సీజన్ 2 పై టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 2కు ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. జూన్ 10 నుంచి షో ప్రారంభం కానుంది. వంద రోజులు జరిగే ఈ సీజన్‌లో 16 మంది పార్టిసిపెంట్స్ …
Read More »కోడలిగా రష్మిని..సుధీర్ తల్లీ గ్రీన్ సిగ్నల్..!
గతవారం జరిగిన ఓ డాన్స్ రియాలిటీ షోలో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ యాంకర్ రష్మీకి లవ్ ప్రపోజల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో యూ ట్యూబ్‌లో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు వారిద్దరి మధ్యా ఏమీ లేదనే వార్తలు వస్తూనే ఉన్నా ఇలాంటివి చూసినప్పుడు ఏదో ఉందనే అనుమానం ఎవ్వరికైనా రాక మానదు. రష్మి తల్లి నుండి పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో ఆమె సైడ్ …
Read More »అతి త్వరలో వైసీపీలోకి టాలీవుడ్ నటులు, నటీమణులు వీరే..!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ,జనసేన,వైసీపీ ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల్లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార హాడవీడి మొదలుపెట్టాయి. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఖచ్చితంగా గెలవదు అని ఇప్పటికే ఏన్నో రాష్ట్ర, జాతీయ ప్రముఖ సర్వేలు బట్టబయలు చేశాయి. అందుకు కారణాలు కూడ ఉన్నాయి. 2014 ఎన్నికల వరువాత అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత …
Read More »రాత్రిపూట అస్సలు నిద్రలేదు..!
టాలీవుడ్ అందాల నటి, టాప్ హీరోయిన్ లలో ఒకరైన సమంతను అక్కినేని నాగచైతన్య గత ఎడాది ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆరోజు నుండి ఈరోజు వరకు వీరిద్దరు సినిమా షూటింగ్ లో కస్తా బీజీ బీజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య రాత్రి పూట నిద్రపోయి రెండు రోజులు అవుతోందట. చైతన్యదే కాదండోయ్… హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, నటుడు మురళీ శర్మలదీ ఇదే పరిస్థితి. …
Read More »అభిరామ్ విలన్ ఆఫ్ మై లైఫ్…. అంటూ శ్రీరెడ్డి సంచలనమైన పోటోలు లీక్
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అతడితో దిగిన ఫోటోలతో సహా బయట పెట్టి ఇండస్ట్రీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి దెబ్బకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలింది. తాజాగా మరోసారి అభిరామ్ ఫోటోలు పోస్టు చేసిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అలజడి రేపింది. విలన్ ఆఫ్ మై లైఫ్…. అంటూ …
Read More »మద్యం మత్తులో జై లవకుశ సినిమా దర్శకుడు కారుతో ఢీ..పరారు
టాలీవుడ్ యువ దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర) మద్యం మత్తులో తన కారుతో మరో కారుని ఢీ కొట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. శుభకార్యానికి వెళ్లి కుటుంబంతో తిరిగి వస్తుండగా తమ కారును దర్శకుడు బాబీ(కే.ఎస్. రవీంద్ర) ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టిందని అమీర్‌పేటకు చెందిన యువ వ్యాపారి హర్మీందర్‌సింగ్‌సోషల్ మీడియా ద్వారా ఆరోపించాడు. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఐ 10 కారు(టీఎస్ 08 ఈజే 1786)లో అయ్యప్ప …
Read More »మరోసారి రోడ్డు పైకి శ్రీరెడ్డి..అక్కడ ఉన్నవారు అవాక్క్
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. గతంలో టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండిచారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ప్రకటించుకున్నారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈ సారి సినీ పరిశ్రమ గురించి కాకుండా సాధారణ ప్రజలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరెడ్డి, మల్లికార్జున స్వామి దర్శనానికి …
Read More »