తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు.. నవమన్మధుడు నాగచైతన్య, అందాల రాక్షసి.. వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న కుర్రకారు అభిమాన దేవత కృతిశెట్టి జోడీగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ మూవీ రూపొందనుంది. ఈ చిత్రం చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ అని ఆ చిత్రం మేకర్స్ తెలిపారు. ‘ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. …
Read More »ఛార్మి షాకింగ్ డెసిషన్.. ట్వీట్ వైరల్..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు ఛార్మి నిర్మాత అని తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కోసం చాలా ఇన్వెస్ట్ చేసిన ఛార్మి ఇప్పుడు తెగ బాధ పడుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఛార్మి తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం వెనుక లైగర్ ఎఫెక్ట్ ఉందని ఊహాగానాలు …
Read More »సీక్రెట్‌గా అమృత అయ్యర్ పెళ్లి.. నటి రియాక్షన్ ఇలా..
అమృత అయ్యర్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్, అర్జున ఫల్గుణ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి చేసుకుందని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో అమృత పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ ఉండగా, పక్కన ఓ అబ్బాయి ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో నిజంగానే అమృత పెళ్లి చేసుకుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ …
Read More »బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో టికెట్ రూ .75/-
సినీప్రియులకు మల్లీప్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(ఎం.ఎ.ఐ) గుడ్ న్యూస్ చెప్పింది. పీవీఆర్, ఐనాక్స్, కార్నివాల్, సిటీప్రైడ్, మిరాజ్, ఏషియన్, మూవీటైమ్, వేవ్‌తో పాటు దాదాపు 4 వేలకు పైగా థియేటర్లలో రూ.75కే సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈ బంపర్ ఆఫర్‌ను సెప్టెంబరు 16న నేషనల్ సినిమా డే సందర్భంగా అందించనున్నారు. పూర్తి వివరాలు ఆయా మల్టీప్టెక్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఎకౌంట్లలో తెలుసుకోవచ్చని సూచించారు. థియేటర్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటే రూ.75 …
Read More »మత్తెక్కిస్తోన్న శ్రద్ధాదాస్ అందాలు
రెచ్చిపోయిన మృణాళిని రవి
ఎరుపులో మతి పొగొడుతున్న కృతి సనన్
గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీరమల్లు’ గ్లింప్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడేప్పుడో విడుదలై పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘వకీల్ సాబ్’తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తర్వాత ‘భీమ్లా నాయక్’తో మరో సాలిడ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ …
Read More »