Home / Tag Archives: TRANSCO

Tag Archives: TRANSCO

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సాధ్యమైనంత త్వరగా ప్రకటన చేస్తామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీపై కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు బదలాయింపును ఈ నెలలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని ప్రభాకర్రావు హామీ ఇచ్చారు.

Read More »

శ్రీశైలం జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్నిప్రమాదం

శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు‌ కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యు‌త్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు‌ ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు‌ కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్‌కో సీఈ సురేష్‌ తెలిపారు. విద్యుత్తు‌ కేంద్రంలో మూడు చోట్లు అత్యవసర దారులున్నాయని.. వాటి ద్వారా వారు …

Read More »

విద్యుత్ వినియోగంలో తెలంగాణ కొత్త రికార్డు

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల యాబై రెండు నిమిషాలకు రికార్డు స్థాయిలో మొత్తం 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇది అప్పటి ఉమ్మడి ఏపీ 2014లో వినియోగించిన 13,162మెగా వాట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సాగువిస్తీర్ణం పెరగడం, వ్యవసాయానికి ఉచిత …

Read More »

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ …

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు .ఇప్పటికే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అర్ధరాత్రి 12 .01 గంటలకు రైతన్నలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ప్రకటించి వారిజీవితాల్లో వెలుగులు నింపబోతున్న సీఎం కేసీఆర్ కొత్త ఏడాది కానుకగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వార ముప్పై …

Read More »

విద్యుత్ శాఖ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అభినందనలు

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్  విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018, జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ అందించే అంశంపై విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ పనితీరు వల్ల తెలంగాణ రాష్ర్టానికి ఎంతో మంచిపేరు వచ్చిందని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి రాబోయే కాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని …

Read More »