టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి మరో ఆయుధం రెడీ చేసుకొని వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లో ఎన్ని అలజడులు సృష్టించాలని ప్రయత్నించినా తనకి ఎలాంటి అవకాసం ఇవ్వలేదు. దీంతో తట్టా, బుట్టా సద్దుకొని చెన్నై కి చెక్కేసింది. ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ త్రిష పై పడింది. అప్పట్లో త్రిష బాత్రూం వీడియో అంటూ …
Read More »త్రిషపై కేసు కొట్టివేత..!
ఆదాయాన్ని దాచిపెట్టి ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారన్న ఆరోపణలపై ప్రముఖ సినీ నటి త్రిషకు ఆ శాఖ విధించిన అపరాధ రుసుము రద్దు సబబేనంటూ హైకోర్టు ప్రథమ ధర్మాసనం తీర్పును వెలువరించింది. నటి త్రిష 2010 – 11వ సంవత్సరంలో తనకు లభించిన 3 కోట్ల 51 లక్షల ను చూపకుండా ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసిందని ఆరోపిస్తూ ఆదాయపన్నులశాఖ 2013 సెప్టెంబర్‌లో త్రిషకు రూ.16 లక్షల పైచిలుకు జరిమానా …
Read More »పెళ్లిపై త్రిష క్లారిటీ..!!
టాలీవుడ్, కోలీవుడ్‌లో మాంచి ఫేమస అయిన త్రిష ఇటీవల పెళ్లి చేసుకోనన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య వరుణ్ అనే వ్యక్తితో నిశ్చితార్ధం జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్ మెన్‌తో త్రిష ప్రేమ వ్యవహారం నడుపుతుందనే వార్తలు వచ్చాయి. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను త్రిష ఖండించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని …
Read More »త్రిష తీసుకున్న సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్…ఎందుకో తెలుసా
30 ఏళ్ల వయస్సు దాటిన కూడ తానింకా యంగేనని చెప్పే ప్రయత్నం చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రయార్టీ ఇచ్చే ఈ అమ్మడు.. మరింత స్లిమ్ (జీరో సైజ్)గా కనిపించింది. ఈ వయసులోనూ టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా లేకపోయినా కోలీవుడ్‌లో మాత్రం తీరికలేకుండా బిజీగా వుంది. తమిళంలో గర్జనై అనే మూవీలో లేడీ ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది. ఇందుకోసమే జిమ్‌లో …
Read More »