Home / Tag Archives: trisha (page 2)

Tag Archives: trisha

Megastar తో త్రిష రోమాన్స్

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యహరిస్తూ నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య లో హీరోగా నటిస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీంతో తాజాగా చిరు …

Read More »

స్టార్ హీరోయిన్ కి త్రిష కరోనా

స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తనకు కోవిడ్ సోకిందని ట్వీట్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే తనకు వచ్చిందని పేర్కొంది. వైరస్ నుంచి వేగంగా కోలుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నానని, దాని వల్ల మేలు జరిగిందని చెప్పింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.

Read More »

అందాల త్రిషకి అరుదైన గౌరవం

సౌత్ ఇండస్ట్రీస్ లో ఇప్పటికీ హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్నారు అందాల త్రిష. తెలుగు సంగతి ఎలా ఉన్నా… తమిళ, మలయాళ చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్ని తగ్గించేసి కాన్సెప్డ్ బేస్డ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ.. తన జెర్నీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అది అలాంటిలాంటి గౌరవం కాదు. ఇండియన్ …

Read More »

Tollywood లోకి త్రిష Reentry

చెన్నై చంద్రం త్రిష‌… టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసింది.ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష మెల్ల‌గా తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు దూరం అయింది. కోలీవుడ్‌లోనే వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వ‌చ్చింది త్రిష‌. అయితే త‌మిళంలో ‘96’ త‌ర్వాత ఎన్నో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ త్రిష‌కు మాత్రం ఆశించిన స్థాయిలో స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు. గ‌త ఏడాది …

Read More »

వివాదంలో చెన్నై భామ

హిందువులు పవిత్రంగా భావించే స్థలాన్ని అపవిత్రం చేయడమే కాకుండా, కాళ్లకు చెప్పులు వేసుకుని నడిచిన త్రిషపై చర్యలు తీసుకోవాలని హిందూ విద్యా మండల్‌ సంస్థ అధ్యక్షుడు దినేశ్‌ కట్టోర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. హరికేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రీకరణ ప్రస్తుతం నర్మదా నదీ ఒడ్డున ఆధ్యాత్మిక ప్రాంతంలో జరుగుతోంది. శివలింగాలు, నందీశ్వరుడు సహా పలు …

Read More »

చెన్నై భామ త్రిషకు ఘోర అవమానం

తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళంలో చెన్నై భామ త్రిషకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమెకు ఏకంగా గుడి కట్టే అభిమానులు ఉన్నారు. దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఆమెతో సినిమాలు చేయడానికి పోటీ పడుతుంటారు.  మూడేళ్ల కింద విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన 96 ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో వర్కౌట్ కాలేదు కానీ తమిళనాట చరిత్ర సృష్టించింది. …

Read More »

మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ రీమేక్ లో త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రచయిత లక్ష్మి భూపాల్ డైలాగ్స్ రాస్తున్నాడు.

Read More »

వీళ్లు పెళ్లి కబురు ఎప్పుడు చెప్తారో..?

ఇటీవలే సీనియర్‌ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ పళ్లైయిపోయింది. తమ ఆరాధ్య నాయిక బ్యాచిలర్‌ డిగ్రీకి గుడ్‌బై చెప్పడంతో అభిమానులు కాస్త కలవరపాటుకు గురై నిరాశల నిట్టూర్పులు విడిచారు. చివరకు ‘ఎప్పటికైనా జరగాల్సిన ముచ్చటే’ కదా అంటూ సర్దిచెప్పుకొని సంతోషపడ్డారు. ఈ అమ్మడి వివాహంతో ఇప్పుడు తెలుగు చిత్రసీమలో మూడుపదులు దాటిన ముద్దుగుమ్మల పెళ్లి గురించి చర్చ మొదలైంది. దాదాపు దశాబ్దకాలంపైగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సదరు నాయికలు పెళ్లిపీటలెక్కితే చూసి ముచ్చటపడదామని …

Read More »

ఆ రోజుతో నా జీవితం మారింది

దాదాపు దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందింది చెన్నై చిన్నది త్రిష. రెండు భాషలకు చెందిన అగ్ర హీరోలందరితోనూ పనిచేసింది. సినిమాల్లోకి రాకముందు త్రిష `మిస్ చెన్నై`గా నిలిచింది. 21 ఏళ్ల క్రితం ఇదే రోజున త్రిష ఆ టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ సందర్భాన్ని త్రిష ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుర్తు చేసుకుంది. `మిస్ చెన్నై`గా నిలిచినప్పటి ఫొటోను షేర్ చేసింది. `30-09-1999.. ఆ …

Read More »

ప్రేమ వివాహమే చేసుకుంటా- త్రిష

ఒకప్పుడు వరుస సినిమాలతో..వరుస ఘన విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన చెన్నై భామ త్రిష కృష్ణన్.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశల్లేక అప్పుడప్పుడు లేడీ ఓరియేంటేడ్ మూవీల్లో నటిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరిస్తుంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా త్రిష ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలతో తన పెళ్లి గురించి వివరించింది.ఆ ఇంటర్వూలో తాను ఖచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను తేల్చి చెప్పింది.అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat