Home / Tag Archives: trs (page 235)

Tag Archives: trs

షీ టీమ్స్‌ కు కేంద్ర మంత్రి అభినందనలు …

తెలంగాణ రాష్ట్రంలో మ‌హిళ‌లు, బాలిక‌ల ర‌క్షణ కోసం  రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన షీ టీమ్స్ అద్భుత‌మైన రీతిలో ప‌నిచేస్తున్నాయ‌ని  కేంద్ర మంత్రి మహేష్ శర్మ ప్ర‌శంసించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సేవ భారతి ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ నినాదంతో నిర్వహించిన రన్ కార్యక్రమంలో కేంద్ర‌మంత్రి మ‌హేశ్ శ‌ర్మ‌, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమ‌ని తెలిపారు. …

Read More »

సీఎం కేసీఆర్ యుగపురుషుడు -కేంద్ర మంత్రి…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఇంట బయట ప్రశంసల వర్షం కురుస్తుంది.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ ,బీజేపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తుంటే ఆ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఒకరితర్వాత ఒకరు ప్రశంసలు కురిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం …

Read More »

టీన్జీఓ డైరీ,క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత..

తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సరo- 2018 డైరిని ఆవిష్కరించారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం నిజామాబాద్ శాఖ వారి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి గౌడ్‌, నిజామాబాద్ అర్భ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తా, అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , టిఎన్జీవోస్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ …

Read More »

మంత్రి హరీష్ ఆలోచనకు ప్రాణం పోస్తున్న నంగునూరు….

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలోచనకు ప్రాణం పోస్తుంది నంగునూరు .నంగునూరు మండలానికి చెందిన సర్కారు పాఠశాల విద్యార్ధులు రాత్రి అనక పగలు అనక కష్టపడుతున్నారు .దీనికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపడంతో పాఠశాలకు చెందిన విద్యార్ధులు ,టీచర్లుకు తోడుగా జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సర్కారు బడిలో వచ్చే పదో తరగతి పరీక్ష …

Read More »

తెలంగాణ‌లో స‌ర్కారు బడిలో మ‌ధ్యాహ్న భోజనం..మ‌రో రికార్డు…

తెలంగాణ రాష్ట్రంలో మ‌ధ్యాహ్న భోజ‌నం మ‌రో రికార్డు సృష్టించింది. మ‌ధ్యాహ్నం భోజ‌నంలో తృణ‌ధాన్యాలు అందించ‌డం ద్వారా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, నార్సింగిలో మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు(మిల్లెట్స్) అందించే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భఃగా ఉప ముఖ్య‌మంత్రి క‌డియం మాట్లాడుతూ పోషకాలతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కృషి చాలా …

Read More »

మంత్రి ల‌క్ష్మారెడ్డి విద్యార్హ‌త‌…రేవంత్‌కు క‌ర్ణాట‌క షాకింగ్ రిప్లై ..

ఇటీవ‌ల ఉద్దేశ‌పూర్వ‌క విమ‌ర్శ‌ల‌కు పెట్టింది పేర‌యిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మంత్రి చదువు మీద హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ హోమియో పతిక్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ రావు, ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు క్లారిటీ ఇచ్చారు. సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడిన కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ …

Read More »

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కల్సిన వంశీధర్ ..

తెలంగాణ రాష్ట్ర యువజన నాయకుడు ,యువనేత గుడి వంశీధర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ను నూతన సవంత్సరం సందర్భంగా కలిశారు.ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఈ ఏడాది నూతన సంవత్సర క్యాలెండర్ ను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిచేత ఆవిష్కరింప చేశారు ..ఈ క్రమంలో పోచంపల్లి వంశీధర్ రెడ్డికి విషెస్ చెప్పి అన్ని శుభాలే …

Read More »

తుంగభద్ర జలాల వాడకంపై కర్ణాటక బృందంతో చర్చలు..

తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికిగా,తాగునీటి అవసరాలకు ఆర్.డి.ఎస్.లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతించాలని తెలంగాణా ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు కర్నాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ ఒక వినతిపత్రం సమర్పించారు. గురువారం ఇక్కడ జల్ల సౌధలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణ కు 3.5 టి. ఎం.సి.ల …

Read More »

ఫ‌లించిన టీఆర్ఎస్ పోరాటం…

హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఫలించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు హైకోర్టు విభ‌నజ‌కు ఓకే చెప్పి…. భవనాలు పరిశీలించాలంటూ ఉమ్మడి హైకోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖతో మరో అడుగు ముందుకుపడింది. చంద్రబాబు లేఖతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాల వేటలో పడ్డారు. ఈ మేరకు హైకోర్టు కన్ఫరెన్స్‌ హాల్‌లో ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. భవనాల …

Read More »

ఫ‌లిస్తున్న ఎంపీ క‌విత కృషి…

తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆమె ఇవాళ కేంద్ర వాణిజ్య, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి సురేశ్ ప్ర‌భును క‌లిశారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజ‌క వ‌ర్గంలో స్పైస్ పార్క్ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం 42 ఎక‌రాల భూమిని కేటాయించి, రూ.30 కోట్లు మంజూరు చేసింద‌ని కేంద్రమంత్రి సురేశ్ ప్ర‌భుకు ఎంపి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat