Home / Tag Archives: tummala nageshwararao

Tag Archives: tummala nageshwararao

ప్రజా భవన్‌లో మొదలైన ప్రజావాణి కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అధికారక భవనం అయిన  ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు …

Read More »

డిప్యూటీ సీఎం భట్టిని గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న  నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు …

Read More »

గురుకుల విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకీడు మండల కేంద్రంలో రూ.3.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆఫ్ గ్రేడియేషన్ అడిషనల్ అదనపు తరగతి గదుల నిర్మాణం (బాలికల జూనియర్ కళాశాల) నూతన భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. …

Read More »

నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని ప్రభుత్వ విప్ మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుగారు అన్నారు జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని కోన మహాలక్ష్మి నగర్ కు చెందిన ఎస్ హనుమంతుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ 80000 చెక్కును గురువారం ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు అందజేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం …

Read More »

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరికలు

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు పేర్కొన్నారు. గురువారం గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు దూడే దిలీప్,యూత్ అధ్యక్షులు చీర సందీప్,యూత్ ఉపాధ్యక్షులు ఎండీ పాషా,యూత్ ప్రధాన కార్యదర్శి పోతరాజు అరుణ్,నాయకులు ఇనుముల వంశీ, మంద దినేష్,పోతరాజు స్వామి, …

Read More »

రూ.2కోట్ల 13 లక్షలతో నూతన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం..

కాంగ్రెస్‌ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.గురువారం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికుడ మండలంలో రూ.2కోట్ల 13లక్షలతో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కేసీఆర్‌ పథకాల్ని పెంచి ఇస్తామని అర్రాసు పాట హామీలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని పార్టీ.. …

Read More »

ఈనెల 8న గద్వాలకు మంత్రి కేటీఆర్

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 8వ తేదీన రాష్ట్ర మున్సిపల్ ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ బహిరంగ సభను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబోయే గద్వాలలోని వైఎస్సార్ చౌరస్థానందు మధ్యాహ్నం సమయంలో జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని ఎంపీపీ వై.రాజారెడ్డి, జడ్పీటిసి వై.ప్రభాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ పెద్ద ఈరన్న,మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న,మండల బిఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి అజయ్ మండల …

Read More »

పేద ఇంటి ఆడపడుచులకు బతుకమ్మ దసరా పండుగ కనుక

గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండల పరిధిలోని బూరెడ్డిపల్లి ఏర్పాటు చేసి బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి గారు హాజరయ్యారు.ఎమ్మెల్యే సతీమణి సర్పంచ్ గారి చేతుల మీదుగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేయడం జరిగినది.ఎమ్మెల్యే సతీమణి , సర్పంచ్ మాట్లాడుతూగతంలో ఏ ప్రభుత్వాలకు రానీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన …

Read More »

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరు సంవత్సరాల నుండి బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలకు బతుకమ్మ కానుకగా …

Read More »

6కోట్ల 80లక్షల వ్యయంతో సూరారం లో పలు అభివృద్ధి పనులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలో 122వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకుల తో కలిసి పాద యాత్ర చేసారు. పాదయాత్ర లో భాగంగా, నెహ్రు నగర్ లో రూ. 93.2 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, మార్కండేయ నగర్ లో రూ. 23.6 లక్షలతో చేపట్టనున్న …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat