ప్రముఖ నటి శ్రీదేవి ని దేవతగా ఆరాధించే రాంగోపాల్ వర్మ.. ఆమె లేరనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు .ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా లో దేవుణ్ణి ఎప్పుడు ఇంతలా ద్వేషించలేదంటూ ట్వీట్ చేశారు. కాంతికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది నేడు మనకు దూరమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లోకం విడిచిపోయిన శ్రీదేవి అంటే తనకు చాలా కోపమని చెప్పారు. శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా… ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని తెలిపారు. ఆమె …
Read More »