Home / Tag Archives: tweets

Tag Archives: tweets

ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా డబ్బులు

ఇక నుంచి ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రజాదరణ కలిగిన పోస్టులు పెట్టే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఫీచర్‌ను చేర్చాలని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ నిర్ణయించింది. మీరు పెట్టే పోస్టులకు వచ్చే లైకులను బట్టి మీకు డబ్బులు వస్తాయి. గురువారమే ట్విటర్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ట్విటర్‌లో ప్రస్తుతం పోస్టు పెట్టడానికి ఉన్న 280 అక్షరాల లిమిట్‌ను కూడా తీసేయాలని నిర్ణయించారు.  

Read More »

మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …

Read More »

ఏడాదికి 10 రోజులు ప్రపంచమంతా లాక్‌డౌన్‌ చేద్దాం

ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కరోనా మహమ్మారి …

Read More »

ట్వీట్స్ ద్వారా కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే బిత్తరపోవల్సిందే..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవారిలో భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లి ఒకడని చెప్పాలి. తన ఆటతో కెప్టెన్సీతో అభిమానులను అమాంతం పెంచుకున్నాడు. ప్రస్తుతం సంపాదన పరంగా భారత్ మాజీ కెప్టెన్ ధోనిని మించిపోయాడు. ఇక అసలు విషయానికి వస్తే తమ ట్వీట్ లతో భారీగా డబ్బులు సంపాదించే వ్యక్తులతో టాప్ 5 లో కోహ్లి చేరాడు. ఈ జాబితాలో క్రికెటర్స్ లో కోహ్లి ఒక్కడే …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎంపీ..వైరల్ ట్వీట్స్..!

విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని చంద్రజ్యోతి పత్రిక అసత్యకథనం ప్రసారం చేసింది. ఈ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు బోండా ఉమ తదితరులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ రెచ్చిపోయారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవి అభ్యంతరం చెప్పిందని, ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసిందని, మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయద్దని మొట్టికాయలు వేసిందని..దీంతో జగన్ సైలెంట్ అయిపోయాడని బోండా ఉమ విషం కక్కాడు..విశాఖలో …

Read More »

ఏబీవీ సస్పెషన్…చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిన కేశినేని నాని..!

భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఆల్‌ఇండియా సర్వీసెస్ నియమనిబంధనల నియమం (3) కింద ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దేశభద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను ఏబీ వెంకటేశ్వరావు బహిర్గతం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూలుగా అధికారులపై ఆరోపణలపై సస్పెండ్ చేయడం కామన్…అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. …

Read More »

లోకేషూ.. మతి ఉండే మాట్లాడుతున్నావా.. ఆ చెత్త ట్వీట్లేంటీ..నువ్వు మారవా…!

దొంగే దొంగా దొంగా అరిచినట్లు..తాము చేసే తప్పులన్నీ చేసేస్తూ..ఎదుటోళ్ల మీద నెట్టేసి బురదడజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…గతంలో ఎన్టీయే గవర్నమెంట్‌లో ఉంటూ..తమ పార్టీ ఎంపీలను కేంద్రమంత్రులుగా చేసుకుని కూడా..అదిగో కేసీఆర్, మోదీ, జగన్‌లు ఒకటై టీడీపీపై కుట్ర చేస్తున్నారంటూ బురద జల్లారు..ఏమైంది ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు..అయినా తండ్రీ కొడుకులు ఏం మారలేదు..ఇప్పుడు లోకేష్ కూడా తన బాబును మించిపోయి జగన్‌‌పై బురద జల్లడం …

Read More »

టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మోదీ మళ్లీ అధికారంలో ఎలా వస్తాడో చూస్తా..ఆగర్భశత్రువులైన కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు. సోనియా, రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని దేశమంతటా తిరుగుతూ..లేస్తే నేను మనిషిని కాదన్నట్లుగా.. మోదీని దింపేస్తా అంటూ రంకెలు వేసాడు. అయితే ముందస్తు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న పాపానికి అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.ఇక టీడీపీ అడ్రస్ గల్లంతు అయింది. అటు …

Read More »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్‌బాబు…!

టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీనటులు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున ప్రచారం చేసిన మోహన్‌బాబు చంద్రబాబు నైజాన్ని, కుటిల రాజకీయాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్‌బాబు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాగా రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు మోహన్‌బాబు క్రమ శిక్షణ లేని వ్యక్తి అంటూ కాంట్రవర్సీ …

Read More »

వైసీపీ ఎంపీ సెటైర్లకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవడం ఖాయం..!

వైసీపీ అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా, ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పినా.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా నేనే సీఎం అనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే శ్రీకాకుళం జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే సీఎం జగన్‌పై వ్యతిరేకత ఏర్పడిందని..ప్రజలు నన్నే సీఎంగా కోరుకుంటున్నారంటూ…గొప్పలు చెప్పుకుంటున్నాడు. అలాగే తెలంగాణలో పార్టీ పూర్తిగా క్లోజ్ అయినా…ఇంకా తనకు తాను జాతీయ …

Read More »