తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుషలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. అనతికాలంలోనే అన్ని రంగాలను పటిష్ట పరుచుకున్నామని, ‘శుభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత …
Read More »