వనపర్తి జిల్లాలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలను తీసుకొచ్చే బాధ్యత రైతులదన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం .. ప్రతి రైతు మోముపై చిరునవ్వే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం …
Read More »