కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ గా సోషియో ఫాంటసీ కథాంశంతో ‘బింబిసార’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. పరిమిత బడ్జెట్‌లోనే ఆకట్టుకునే హంగులతో సినిమాను రూపొందించి ప్రశంసలందుకున్నారు. తాజాగా ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, పీరియాడిక్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తీర్చిది ద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. …
Read More »ఓదెల రైల్వే స్టేషన్ ట్రైలర్ విడుదల
కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’ . ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ, వశిష్ణ ఎస్ సింహా, సాయి రోనక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఓదెల గ్రామంలో కొత్తగా పెళ్లైన ఓ మహిళపై జరిగిన హత్యాచార …
Read More »