ఏ ముహూర్తానా టీడీపీ అధినేత చంద్రబాబు జై అమరావతి అంటూ జోలె పట్టి అడుక్కోవడం స్టార్ట్ చేశాడో..కాని పార్టీ పరిస్థితి అడుగంటికిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అమరావతి నినాదం ఎత్తుకుని విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును వ్యతిరేకించడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పటికే సీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలంతా వైసీపీ చేరిలో చేరుతున్నారు.. కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, విశాఖ జిల్లాలలో దశాబ్దాలుగా టీడీపీలో పని …
Read More »చంద్రబాబుకు షాక్..టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై…?
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారు. గన్నవరంలో మొదలైన ప్రకంపనలు విశాఖ జిల్లాకు పాకాయి. విశాఖలో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు విశాఖ నార్త్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్‌రావు అయితే..మరొకరు విశాఖ …
Read More »