భారత్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ టెస్టులో మన తెలుగు కుర్రాడు హనుమ విహారి అరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న కోహ్లి సేన హార్దిక్ పాండ్యా స్థానంలో విహారి,అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్‌ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు గాయం నుంచి పూర్తిగా …
Read More »