కాంగ్రెస్ నేతలు అవినీతి ,కుటుంబ పాలన గురించి మాట్లాడటం చిత్రంగా ఉందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు చవకబారుగా ఉన్నాయని ఆయన అన్నారు. `కాంగ్రెస్‌ది కుటుంబ పాలన కాదా? జానారెడ్డి తన కొడుకును కూడా నల్గొండ మీటింగ్‌లో తనతో పాటు కూర్చోబెట్టుకోవడం కుటుంబ పాలన కాదా? ఉత్తమ్ ,ఆయన భార్య ఎమ్మెల్యేలు కావడం కుటుంబ పాలన కాదా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు కావడం …
Read More »