ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి ప్రముఖ దర్శకుడు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. కొద్దినెలల క్రితం ఆయన దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు సీక్వెల్‌పై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ 2’పై అభిమానులు అడిగిన ప్రశ్నపై జక్కన్న స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సీక్వెల్ ఉంటుందని.. ఇప్పటికే దీనిపై చర్చలు జరిగిగాయని చెప్పారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన కథను రాసే పనిలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. …
Read More »RRRకి సీక్వెల్? రాజమౌళి తండ్రి ఏం చెప్పారంటే..
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన RRR మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు కలెక్ట్ చేసి మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్న ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా సీక్వెల్‌పై ఆర్‌ఆర్‌ఆర్ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో …
Read More »