టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు ప్రతాప్‌గిరి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా నర్సరీ, వైకుంఠధామం, కంపోస్టు షెడ్లు తదితర నిర్మాణాలు చేపడుతుందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నూతన నిర్మాణాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ …
Read More »