టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ నంటించిన తాజా చిత్రం టచ్ చేసి చూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఎడాది రాజా ది గ్రేట్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన రవితేజ.. ఈ ఏడాది మాత్రం నిరాశపర్చాడని.. టచ్ చేసి చూడు చిత్రం పై బిన్నాభిప్రాయాలు వెల్లడవతున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం పై నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఈ నేపధ్యంలో …
Read More »టచ్ చేసి చూడు సాంగ్ ప్రోమో విడుదల..
టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ ,ప్రముఖ దర్శకుడు విక్రమ్ సిరికొండ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు .ఇటివల ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్నది .తాజాగా సినిమాకు చెందిన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది .నల్లమలపు శ్రీనివాస్ ,టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు .ఈ మూవీ రానున్న గణతంత్ర దినోత్సవం నాడు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .ఈ మూవీకి చెందిన ఒక సాంగ్ …
Read More »