ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, బుధవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకునేందుకు.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తుంటే వైసీపీ నాయకులు, నేతలు లాలూచీపడి.. …
Read More »