పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు అందరికి ఆదేశించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ రోజు. ఈ సందర్భంగా 15 నుంచి 19 తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఈరోజు ‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. 15,16 తేదీల్లో …
Read More »