ఎండకాలంలో బయటకెళ్లితే తినడానికి గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎండకాలంలో వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉండటం వల్ల ఎండ వేడి నుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో వాటర్ లెవల్స్‌తో పాటు షుగర్ లెవల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు దోహదపడతాయి. మిగిలిన 8 శాతంలోనూ విటమిన్ ఏ, బీ1, బీ6, స2, పొటాషియం, మెగ్నీషియం, బయోటిన్, కాపర్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి …
Read More »వేసవిలో ఈ పండ్లను తింటున్నారా…?
ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ …
Read More »