ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్సీపీ తన మద్దతు తెలిపింది. ఈ అంశంపై ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ జమ్మూీకశ్మీర్‌పై కేంద్రం తెచ్చిన బిల్లు సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. కశ్మీర్ సమస్యకు ఇది మంచి పరిష్కారమని, అన్ని రాష్ట్రాల్లాగే జమ్మూకశ్మీర్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చరిత్రలో నిలిచిపోతారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆర్టికల్ 370రద్దుతో భారత సార్వభౌమత్వం మరింత …
Read More »