ఏపీ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న రెండు విప్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకోసం పనిచేసే ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా.. విప్ ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా విప్ ల కోసం అర్హులైన కొఠారు అబ్బయ్య చౌదరి, …
Read More »ఉన్మాదులుగా మారిన చంద్రబాబు..లోకేష్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఉన్మాదులుగా మారారని ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు. పార్టీ పునాదులు కదిలి …
Read More »తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ (మండలిలో),ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ను తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. గతంలో రైతుసమన్వయ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే …
Read More »రెండు కోట్లకు చేరిన గ్రీన్ ఛాలెంజ్
హరా హై తో భరా హై(పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జున ను …
Read More »