ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. ఈమేరకు సర్వం సిద్దం చేసారు. మరోపక్క జట్లకు సంబంధించి ఆయా యాజమాన్యం ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఐపీఎల్ కు ముందువరకు ఆ జట్టుకు సారధిగా కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఉండేవాడు. అతడి సారధ్యంలో జట్టు మంచి విజయాలు అందుకుంది. అతడి స్థానంలో …
Read More »క్రీడాస్పూర్తి అంటే ఇదే..ఇది చూసి చాలానే నేర్చుకోవచ్చు !
ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆఖరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఆఖరి మ్యాచ్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అందులో ఒక అరుదైన పిక్ కెమెరాకి చిక్కింది. యావత్ ప్రపంచం ఇప్పుడు దానికోసమే మాట్లాడుకుంటుంది. అది మరెంటో కాదు మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌండరీ దగ్గర ఇరు జట్ల …
Read More »బాగా ఆడితే మ్యాచ్ నుండి తప్పిస్తారా..? ఇదెక్కడి న్యాయం !
ప్రస్తుతం న్యూజిలాండ్, భారత్ మధ్య 5టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఈ మూడు కూడా భారత్ నే గెలిచి సిరీస్ కైవశం చేసుకుంది. జరిగిన మూడు మ్యాచ్ లలో మూడోది ఎంతో ప్రత్యేకమని చెప్పాలి ఎందుకంటే ఆ మ్యాచ్ బంతి బంతికి ఉత్కంఠ రేపింది.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బాగా ఆడిన ప్లేయర్స్ ని బెంచ్ కే …
Read More »