Home / SPORTS / బాగా ఆడితే మ్యాచ్ నుండి తప్పిస్తారా..? ఇదెక్కడి న్యాయం !

బాగా ఆడితే మ్యాచ్ నుండి తప్పిస్తారా..? ఇదెక్కడి న్యాయం !

ప్రస్తుతం న్యూజిలాండ్, భారత్ మధ్య 5టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఈ మూడు కూడా భారత్ నే గెలిచి సిరీస్ కైవశం చేసుకుంది. జరిగిన మూడు మ్యాచ్ లలో మూడోది ఎంతో ప్రత్యేకమని చెప్పాలి ఎందుకంటే ఆ మ్యాచ్ బంతి బంతికి ఉత్కంఠ రేపింది.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బాగా ఆడిన ప్లేయర్స్ ని బెంచ్ కే పరిమితం చేస్తారా అనే పుకారు ఒకటి వస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన మ్యాచ్ లో విల్లియమ్సన్, రోహిత్ అద్భుతంగా బ్యాట్టింగ్ చేసారు. వారికి శుక్రవారం జరుగుతున్న నాలుగో మ్యాచ్ లో ప్లేస్ దక్కలేదు. దానికి సోషల్ మీడియాలో ఏవేవో పుకార్లు వస్తున్నాయి. కాని అసలు విషయం ఏమిటంటే రోహిత్ పరంగా చూసుకుంటే సిరీస్ గెలిచింది కాబట్టి యువకులకు అవకాశం ఇచ్చేందుకు రోహిత్ కి విశ్రాంతి ఇవ్వడం జరిగింది. ఇక కివీస్ కెప్టెన్ విషయానికి వస్తే అతడు గాయం కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri