టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది..ఈ 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరిపించాలని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీఎస్ శ్రీనివాస్‌కు, మా చంద్రబాబుకేం సంబంధం అయినా 2 లక్షలు దొరికితే…2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు ప్రచారం …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఇజ్జత్ తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచానికి కరోనా వైరస్ పడితే..ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని సెటైర్ వేశారు. ఈ చంద్రన్న వైరస్‌కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని ఎద్దేవా చేశారు. విశాఖలో భూకుంభకోణం జరిగిందంటూ టీడీపీ తమపై అనవసర రాద్ధాంతం చేస్తోందని …
Read More »శాసనమండలిలో చంద్రబాబు, యనమల కుట్రలపై వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ ఫైర్..!
ఏపీ శాసనమండలిలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లులను టీడీపీ తమ పార్టీకే చెందిన స్పీకర్ షరీఫ్‌ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి కుట్ర చేసిన చంద్రబాబు, లోకేష్, యనమల టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబాబు, యనమలపై విరుచుకుపడ్డారు. శానసమండలిలో …
Read More »