ఏపీ శాసనమండలిలో అధికారవికేంద్రీకరణ బిల్లును, సీఆర్‌డీఏ బిల్లును విజయవంతంగా అడ్డుకున్నామని సంబరాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మండలిలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. అయితే బిల్లుకు ఓటింగ్ సమయంలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు ఓటేశారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. …
Read More »ఆ జిల్లాలో బాబుకు ఎదురుదెబ్బ…వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
రాజధాని రాజకీయంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టుకుని అడుక్కుంటూ బిజీబిజీగా జిల్లాలు పర్యటిస్తున్న వేళ.. కడప జిల్లాలో టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సీఎం జగన్ దెబ్బకు కడప జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ కీలక నేతలు సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి వంటి నేతలు బీజేపీలో చేరిపోయారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో …
Read More »టీడీపీ అధినేతపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడు అని ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని, ఆయన నైజం అలాంటిదే అని వైసీపీ నేత సార్థసారధి చెప్పినా నేను పట్టించుకోలేదని అవినాష్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్ …
Read More »వైసీపీలోకి గోకరాజు కుటుంబం
ఏపీ అధికార పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే టీడీపీ,బీజేపీలకు చెందిన పలువురు మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,సీనియర్ నేతలంతా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో నేడు సోమవారం ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. గంగరాజు కుమారుడు రంగరాజు,తమ్ముళ్ళు నరసింహారాజు,రామరాజు వైసీపీలో చేరనున్నారు.
Read More »చంద్రబాబుకు షాక్…సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మరో కీలక దళిత నేత..!
జూపూడి ప్రభాకర్ తర్వాత చంద్రబాబుకు మరో టీడీపీ దళిత నేత గట్టి షాకే ఇచ్చారు.. టీడీపీ సీనియర్ నేత, ఎస్టీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.కారెం శివాజీకి జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కారెం శివాజీని సీఎం జగన్ వద్దకు అరకు వైసీపీ ఎంపీ మాధవి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో శివాజీతో …
Read More »బ్రేకింగ్..త్వరలో వైసీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..!
ఏపీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీలో వలసల పర్వం మొదలైంది. చంద్రబాబు తీరుతో వచ్చే పదేళ్ల వరకు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వంశీ రాజీనామా చేయగా, గంటా, వాసుపల్లి గణేష్‌లతో సహా మొత్తం 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా టీడీపీ …
Read More »జేసీ బ్రదర్స్‌కు అతిపెద్ద షాక్.. వైసీపీలోకి 500 మంది అనుచరుల చేరిక..!
టీడీపీ హయాంలో గత ఐదేళ్లుగా చెలరేగిపోయిన జేసీ బ్రదర్స్ రాజకీయ జీవితం చరమాంకంలో పడిందా..త్వరలోనే జేసీ బ్రదర్స్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా..ప్రస్తుతం అనంతపురం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. నవంబర్ 20, బుధవారం నాడు జేసీ బ్రదర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎన్నో దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్‌కు నమ్మకంగా ఉంటున్న ముఖ్య అనుచరుడు షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీలో చేరారు. గోరాతో పాటు మొత్తం 500 …
Read More »యార్లగడ్డ భవిష్యత్తుపై సీఎం జగన్ హామీ..వంశీ రాజీనామాపై క్లారిటీ..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. మొదటి నుంచి వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు రాజకీయ భవిష్యత్తుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. తాజాగా మంత్రులు కొడాలి నాని, పేర్నినానితో కలిసి సీఎం జగన్‌తో యార్లగడ్డ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యార్లగడ్డ అన్ని విధాల అండగా నిలిచారని.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది …
Read More »దేవినేని అవినాష్ చేరికపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు..ఏమన్నాడో తెలుసా..!
విజయవాడలో ఇసుక దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్న చంద్రబాబుకు అదే రోజు కోలుకోలేని దెబ్బపడింది. కృష్ణా జిల్లా టీడీపీలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇసుక దీక్ష జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్ పక్షంలో వైసీపీలో చేరారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన పదునైన విమర్శలతో చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల పరువు తీశాడు. ఇక బెజవాడ టీడీపీలో మాస్ …
Read More »బిగ్ బ్రేకింగ్…నేడు వైసీపీలో చేరుతున్న దేవినేని అవినాష్..!
బెజవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టిన చంద్రబాబుకు ఆ పార్టీ కీలక నేత దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు..ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ రోజు టీడీపీకి గుడ్‌బై చెప్పాడు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో మరో కీలక నేత కడియాల బుచ్చిబాబుతో సహా వేలాది మంది అభిమానులు, అనుచరులతో కలిసి …
Read More »