టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఓ యువ రైతు తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రేమతో వరుసగా రెండోసారి.. తన నారు మడిలో KTR అనే అక్షరాలతో నారు పోసి పెంచాడు. ఆ నారు పెరగడంతో.. KTR అనే అక్షరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ కార్యకర్త శనిగారపు అర్జున్‌కు కేటీఆర్ అంటే ఎంతో అభిమానం. …
Read More »