సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ తర్వాత ఐకాన్ స్టార్ బన్నీ చేయబోయే తదుపరి సినిమా ఏమిటన్నది ఫిల్మ్ నగర్లో ఆసక్తికరంగా మారింది. గతంలో ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ‘ఐకాన్’ అనే మూవీని ప్రకటించాడు హీరో అల్లు అర్జున్. కానీ వివిధ కారణాలతో ఆ మూవీకి బ్రేక్ పడింది. దాంతో తదుపరి మూవీ కోసం అల్లు అర్జున్ కథల వేటలో పడినట్లు సమాచారం. బన్నీ 22వ మూవీకి …
Read More »రాధాకృష్ణ కుమార్ తో Style Star
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో జోష్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ పూర్తయ్యాక రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్తో ఓ సినిమా చేయనున్నాడని టాక్. రాధాకృష్ణ చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి తెగ నచ్చేసిందట. వెంటనే స్క్రిప్ట్ పూర్తిచేయాలని చెప్పాడని సమాచారం. అటు, రాధేశ్యామ్ తర్వాత రాధాకృష్ణ చేయబోయే సినిమా ఇదేనట.
Read More »