ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం.. ప్రముఖ స్టార్ హీరో నాయకత్వంలోని జనసేన పార్టీ కలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలోస్తాయో చెప్పారు అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జనసేన కల్సి బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తృత స్థాయి శాంపిల్స్ తో …
Read More »RRR కి అండగా స్టార్ హీరోయిన్
లోక్‌సభ సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్ర్భాంతికరమని, నమ్మలేకపోతున్నానని కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు. ఆమె ఒకప్పటి ప్రముఖ నటి, కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన దివంగత నటుడు అంబరీశ్ భార్య అన్న సంగతి తెలిసిందే. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం షాక్‌కు గురిచేసిందని శుక్రవారం ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. తక్షణం నివారణ చర్యలు చేపట్టకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులపై చాలా చెడు ప్రభావం …
Read More »