మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరుజిల్లా టీడీపీ కార్యాలయంలో కోడెల మాట్లాడారు. జగన్ కు చంద్రబాబు ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని, ప్రజావేదిక కూల్చివేసి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్నారని కోడెల వ్యాఖ్యానించారు. జగన్ నుంచి ప్రజలు చాలా ఆశించారని, కానీ జగన్ ఏం చేయట్లేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేకపోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులను ఆపేశారని …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
నవ్యాంధ్ర యువ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నమోదైన రికార్డుల ప్రకారం 1500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరిహారం 315 మందికే మాత్రమే ఇచ్చారని రికార్డులు చెబుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. అందువల్ల రైతుల కుటుంబాలకు నష్టం జరగింది.వారికి కూడా పరిహారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.ఈ …
Read More »బాధపడుతున్న చంద్రబాబు..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెగ బాధపడిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎన్నో బాధలు కనిపిస్తున్నాయి.నెలలోనే ఇన్ని సమస్యలా అని ఆయన అంటున్నారు.ఆయన ఆస్థాన మీడియాలో ఈ వార్తలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోపే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనాల పంపిణీతో పాటు విద్యుత్ …
Read More »6నెలలు గడిస్తే పాలనద్వారా, ప్రజా దర్బార్ ద్వారా సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.. కంగారుపడొద్దు
గత మే 30న అధికారం చేపట్టిన జగన్ నిత్యం సెక్రటేరియట్ కు వెళుతూ తన అధికారిక కార్యక్రమాలను చక్కపెడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల అయన సచివాలయానికి వెళ్ళడం కాస్త తగ్గించారు. దీనికి ముఖ్య కారణం కూడా ఉంది.. తాజాగా ఉద్యోగుల, అధికారుల సాధారణ బదిలీలపై నిషేదాన్ని జగన్ ఎత్తివేశారు. దీనితో తమ బదిలీలకోసం అనేకమంది ఉద్యోగులు సచివాలయంలో ఉన్న అధికారులను, నేతల్ని కలవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. కొందరు తమకు కావాల్సిన …
Read More »ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ, బీజేపీ, జనసేన తర్వాత స్థానానికి టీడీపీ పడిపోతుందా.?
తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది.. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దారుణ ఓటమిని మూట కట్టుకుంది. టిడిపి ఘోరపరాజయం ఎదురైన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా టీడీపీలో గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలంతా మరో పార్టీని వెతుక్కుంటున్నారు. వైసీపీలోకి వస్తే పదవులకు రాజీనామా చేసి రావాలనేది ఆపార్టీ సిద్దాంతం దీంతో చేసేది లేక పదవులను వదులుకుని ఎన్నికలకు వెళ్లలేక చాలామంది బీజేపీవైపు చూస్తున్నారు. మొత్తం గెలిచిన 23మంది …
Read More »వైసీపీ సర్కారుపై లోకేష్ సెటైర్..!
నవ్యాంధ్రను పాలించిన గత తెలుగుదేశం ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారానికి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రకటనలకు వెచ్చిస్తోందని.. అబద్ధాలకు కూడా ఇన్ని డబ్బులు తగలెయ్యాలా అని ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్ నాయుడువ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ‘అయ్యా జగన్ గారూ..! ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలలపాటు టీడీపీ ప్రభుత్వం …
Read More »గవర్నర్ తో సీఎం జగన్ భేటీ..!
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు.ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగా సీఎం జగన్ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి …
Read More »రాజన్నా.. వేలవేల దండాలన్నా
రైతు అంటే లాభనష్టాలు బేరీజు వేసుకునే వృత్తి కాదు. అదో జీవన శైలి. పదిమందికి పట్టెడన్నం పెట్టే బతుకులకు వెలుగునిచ్చావు. శ్రీనివాసుడు నింగి నుంచి పంపిన వేగుచుక్కలా మామధ్య మెరిసి శ్రీవారి చెంతకే చేరావు. నీ ఆశయాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయన్నా అంటూ టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి నాటి స్మృతులను స్మరించుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 70వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు …
Read More »ఇంకో వందేళ్లయినా ఆయన ఖ్యాతి నిలిచే ఉంటుంది
వైఎస్సార్ కేవలం రాజకీయ నేతగా పరిపాలించలేదు… ఓ సామాజికవేత్తగా, అర్థశాస్త్ర నిపుణుడిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా, అన్నింటికీ మించి ప్రతి ఇంటి సభ్యుడిగా తనను తాను భావించి పరిపాలించారు. వైఎస్సార్ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అందుకే సుభిక్షమైన పాలనకు నిర్వచనంగా అనాదికాలం నుంచి రామరాజ్యం అన్నది ఎంతగా స్థిరపడిపోయిందో.. మన రాష్ట్రంలో నేడు రాజన్న రాజ్యం అన్నది కూడా అంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. …
Read More »పార్లమెంటులో వైఎస్సార్ విగ్రహాం
ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తండ్రి,అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న సంగతి విదితమే. అయితే వైఎస్సార్ జయంతిని ఈ ఏడాది నుండి రైతు దినోత్సవంగా జరుపుకోవాలని వైసీపీ సర్కారు నిర్ణయించిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇటు రాష్ట్రానికి,ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలను,సేవలను దృష్టిలో …
Read More »