ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా నేడు సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు . ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు చెందిన ప్రధాన అనుచరుడు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే …
Read More »వైసీపీ ఎమ్మెల్యేకి 25కోట్లు ఆఫర్ చేసిన బాబు ..
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ,ఎంపీలను సంతలో గొర్రెలను కొన్నట్లు కోట్లు కుమ్మరించి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనేసి పచ్చ కండువా కప్పుతున్నారు అని వైసీపీ శ్రేణులు చేస్తోన్న ప్రధాన విమర్శ .తాజాగా రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లాకు చెందిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఈ రోజు సోమవారం వైసీపీ పార్టీకి గుడ్ …
Read More »నిన్న ఎమ్మెల్యే అభ్యర్ధి ..నేడు ఎంపీ అభ్యర్ధి ..గోరంట్లలో జగన్ ప్రకటన ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తోన్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధిగా శ్రీదేవిను ప్రకటించాడు . తాజాగా ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇటు కర్నూలు లేదా అనంతపురం లోక్ …
Read More »పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరీ క్లారీటీ ..!
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రేపు సోమవారం అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే . అయితే ,ఎమ్మెల్యే ఈశ్వరీ పార్టీ మార్పుపై క్లారీటీ ఇచ్చారు .ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ “పార్టీ మారుతున్నాను …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి .!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పద్దెనిమిది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .జగన్ చేస్తున్న పాదయాత్రకు పలు వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైజాగ్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వస్తోన్నాయి . అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో పాడేరు అసెంబ్లీ …
Read More »ఈ నెల 27న టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే -నిజమా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై ఒక్కమంది అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అందులో ఏకంగా కొంతమంది ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులిచ్చి సత్కరించాడు . అయితే తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే రేపు సోమవారం 27న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు …
Read More »కృష్ణా టీడీపీకి బిగ్ షాక్ -ఈ నెల 29న వైసీపీలోకి సీనియర్ నేత ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేడు రోజుల పాటు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే రెండు వందల కిలోమీటర్ల మైళ్లను దాటేశాడు .ఈ తరుణంలో అధికార పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి .. అందులో భాగంగా పార్టీకి ఎప్పటి నుండో పనిచేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి తన …
Read More »సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్స్ కు శుభవార్త-పీకే సంచలన నిర్ణయం ..
సోషల్ మీడియా ..ఇది నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అత్యంత వేగంగా విషయ ప్రచారానికి ..నిజనిజాలు పది మందికి చేరే విధంగా ఉపయోగపడేది .ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏవిధంగా అయితే కొన్ని సత్యాలు ..కొన్ని అసత్యాలు ఉన్నట్లే సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి .అయితే మంచికి వాడుకున్నామా ..?చెడుకు వాడుకున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది .అయితే ప్రస్తుతం ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా …
Read More »తప్పులో కాలేసిన బాబు -నిన్న అవినీతి -నేడు పోలవరం
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలోనే నెంబర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వార్తలోకి ఎక్కిన సంగతి విదితమే .తాజాగా ఆయన మరోసారి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తప్పులో కాలేశారు . ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ …
Read More »చలించిపోయిన జగన్ -వెంటనే రూ.2.30 కోట్లు చెల్లిస్తామని హామీ..
ఏపీలో కృష్ణాజిల్లాలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెల్సిందే .ఈ సంఘటన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు .ఈ సందర్భంగా ఈ ఉదాతంతం తెల్సిన వెంటనే ఆయన చలించిపోయారు .ఈ క్రమంలో జగన్ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “ఎవరూ ఆత్మహత్యలకు …
Read More »