Home / MOVIES / దుమ్ములేపుతున్న “సైరా”తొలి టీజర్..!

దుమ్ములేపుతున్న “సైరా”తొలి టీజర్..!

టాలీవుడ్ స్టార్ సీనియ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పునర్ ఎంట్రీచ్చిన తర్వాత నటిస్తున్న రెండో మూవీ సైరా.. తనయుడు,యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రేపు మెగాస్టార్ పుట్టిన రోజు పురష్కరించుకోని చిత్రం యూనిట్ ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేసింది.. మీరు ఒక లుక్ వేయండి..