Home / BUSINESS / రతన్ టాటా ప్రాణానికి ముప్పు

రతన్ టాటా ప్రాణానికి ముప్పు

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. కొద్దిరోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టాటా ప్రాణానికి ముప్పు ఉందని, భద్రత పెంచకపోతే సైరస్ మిస్త్రీలాగే అవుతుందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి హెచ్చరించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు తెలిపారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat