Breaking News
Home / shyam (page 40)

shyam

మూడు రాజధానుల ఏర్పాటుపై మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ సీఎం జగన్ దక్షిణాఫ్రికా మోడల్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్‌లో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తూ మూడు రాజధానులుగా డెవలప్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మూడు రాజధానుల ప్రకటనపై లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, టీడీపీ నేత, మాజీమంత్రి కొండ్రు మురళీ తదితరులు స్వాగతించగా, …

Read More »

వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌పై అసభ్యకరమైన పోస్ట్..టీడీపీ కార్యకర్త అరెస్ట్..!

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. అసభ్యపదజాలంతో మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ..పోస్ట్‌లు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రకాశం జిల్లాకు చెందిన పునుగుపాటి రమేష్ పోలీసులకు దొరికిపోయాడు. అలాగే చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీపై అభ్యంతకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త సత్యవోలు హరిప్రసాద్ రెడ్డి అలియాస్ సత్యంరెడ్డిని, …

Read More »

తిరుమలలో అన్యమత ప్రచారం వెనుక లోకేష్ హస్తం..దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమలలో అన్యమతప్రచారంపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల తిరుమలలోని శేషాచల కొండల్లో చర్చి ఉందంటూ, ఓ శిలువ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది వాస్తవానికి అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్..దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా మార్ఫింగ్ చేసి, దానిపై దుష్ప్రచారం …

Read More »

జనసేనానిపై మండిపడిన బీజేపీ, వీహెచ్‌‌పీ నేతలు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వరుసగా మతపరమైన వ్యాఖ్యలతో హిందువులు, క్రిస్టియన్ల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నాడు. సీఎం జగన్‌‌పై క్రిస్టియానిటీ ముద్ర వేసి హిందువులను దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారు. అలాగే హిందూ మతం, హిందూ నేతలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తుంది..హిందువులేనని, హిందూ నేతల ప్రమేయం లేదని అది జరగదంటూ తలతోకా లేని ఆరోపణలు చేశాడు. మతాల మధ్య గొడవలు పెడుతూ …

Read More »

అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్…!

ఏపీ అసెంబ్లీలో ఉపాధి హామీ పనుల నిధులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని, బిల్లులను నిలిపివేస్తున్నారు..నిధుల విడుదల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముడుపులు తీసుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశాడు. మరోవైపు.. ఉపాధి పనులకు బకాయి నిధులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు ఆరోపణలకు మంత్రి …

Read More »

నాగబాబుపై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో వైరల్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను రహస్యం కలిసివచ్చిన తర్వాత ప్రభుత్వంపై పదేపదే మతపరమైన విమర్శలతో చెలరేగిపోతున్నాడు. కులం, మతం తనకు లేవంటూనే పదేపదే సీఎం జగన్‌పై కులం, మతం పేరుతో టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో మతమార్పిడులు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్ మత రాజకీయాలను విబేధిస్తూ..రాజు రవితేజ వంటి నేతలు ఒక్కొక్కరుగా …

Read More »

కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక సంచలన వ్యాఖ్యలు..!

కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక..ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన రేణుక..ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బుట్టా రేణుకకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో జగన్ ఎంతో మంది సీనియర్లు ఉన్నా పక్కనపెట్టి కర్నూలు ఎంపీ టికెట్ బుట్టా రేణుకకు ఇచ్చాడు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై …

Read More »

ఈ నెల 26న సూర్యగ్రహణం..తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత సమయాలు ఇవే…!

డిసెంబర్ 26 న సూర్యగ్రహణం కారణంగా కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున ఆలయాల మహాద్వారాలను కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు. 26 న ఉదయం 8:08 గంటల నుంచి ఉదయం 11:16 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. దీంతో తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణానికి 6 గం. ముందుగా అంటే 25 వ తేది రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ …

Read More »

చంద్రబాబుపై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీ..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం చేస్తానని చెప్పి…ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుందని, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలకు వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజనీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షా నాకు గోరంటి వెంకన్న …

Read More »

చంద్రబాబు బ్యాచ్‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పొలిటికల్ మైలేజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రెండు రోజుల కిందట మార్షల్స్‌పై బాస్టర్డ్స్ అంటూ నోరుపారేసుకుంది కాగా, పైగా తనకే అవమానం జరిగింది…ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలని బుకాయించాడు. దిశ చట్టంపై మాట్లాడుతూ… వైసీపీ ఎమ్మెల్యేలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యేలు అరాచకం చేస్తున్నారంటూ…బాబు తీవ్ర విమర్శలు చేశాడు. ఇవాళ రివర్స్ టెండరింగ్‌ కాదు ప్రభుత్వం …

Read More »