Home / shyam (page 30)

shyam

మొన్న జేసీకి, నేడు వర్ల రామయ్యకు మీసం తిప్పి సవాలు విసురుతున్న పోలీసులు..!

ఏపీ పోలీసులపై టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్న టీడీపీ నేతలు..ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నాడు సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం తిప్పి..సవాలు విసిరారు..అదే గోరంట్ల మాధవ్ వైసీపీ తరపున హిందూపురం ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. కాగా ఇటీవల టీడీపీ మాజీ …

Read More »

చంద్రబాబు, అమరావతి రైతులపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్తు ఏంటని…రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు మాత్రమే అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారు. కాగా అందులో ప్రధానంగా …

Read More »

కియాపై దుష్ప్రచారం..విజయసాయిరెడ్డి ఫైర్..!

కియామోటార్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. నిజానికి ప్రధాని మోదీ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏపీకి కియామోటార్స్ వచ్చింది. కాని ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా అది నావల్లే… అని బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు కియా పరిశ్రమ ఏర్పాటు ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కియామోటార్స్ ఫస్ట్ కారు రిలీజ్ అయిందంటూ చంద్రబాబు ఓ కారుకు నల్లగుడ్డలు కప్పి మరీ.. అదిగో …

Read More »

కేంద్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా రాజధానిపై మీ గోల ఏంటీ గల్లాగారు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం..మేం అందులో జోక్యం చేసుకోమని స్పష్టంగా చెప్పినా..టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ మాత్రం ఇంకా గోల చేస్తూనే ఉన్నారు.. అసలు మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా రాజధాని రైతులను రెచ్చగొడుతూ..ఆందోళనలు చేయిస్తున్నా…కేంద్రం పెద్దగా స్పందించ లేదు..వికేంద్రీకరణ బిల్లుపై తన వైఖరిని ఎటూ తేల్చక నాన్చుతుంది. దీంతో మోదీ, అమిత్‌షాలు, మూడు రాజధానుల …

Read More »

చంద్రబాబును నిలదీసిన మంత్రి కన్నబాబు…!

తన సొంతూరు నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. నా సొంతూరులో మంత్రులు సభ ఎందుకు పెట్టారు…బుద్ధి ఉన్నవారు ఎవరైనా మా ఉరి నుంచి వైజాగ్ వెళ్లాలని అనుకుంటారా? మంత్రులకు కనీసం ఆలోచన లేదా? మా ఊరి వాళ్లు అమరాతిని దాటి వైజాగ్‌ వెళ్లాలని ఆలోచిస్తారా? వందశాతం అలా అనుకోరు. అలాంటప్పుడు మూడు రాజధానులకు మద్ధతుగా మా ఊరిలో వైసీపీ సభ నిర్వహిస్తే ప్రజలు ఎలా …

Read More »

తండ్రీకొడుకులను ఏకిపారేసిన వైసీపీ నేత రామచంద్రయ్య..!

 తెనాలి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన విమర్శలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. అసలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్‌ ఉందా..? అని ప్రశ్నించారు. కాగా అమరావతిని …

Read More »

టీడీపీ కులపార్టీ అయిందంటే.. మీ తండ్రీకొడుకుల పుణ్యమే లోకేషూ..!

స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరుపొందింది. నిజంగా ఎన్టీఆర్ హయాంలో బీసీల్లో రాజకీయ చైతన్యం కలిగించింది టీడీపీ పార్టీనే…మోత్కుపల్లి,  జీఎంసీ బాలయోగి,  ప్రతిబాభారతి, పుష్పరాజ్ వంటి దళితనేతలు రాజకీయంగా ఎదిగారంటే అది ఎన్టీఆర్ పుణ్యమే.. అందుకే  టీడీపీకి దళిత, బడుగు, బలహీనవర్గాలు అండగా నిలిచాయి. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు హస్తగతం చేసుకున్నాడో…అప్పటి నుంచి టీడీపీ దళితులకు,  …

Read More »

మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో గత 50 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు…అయితే  వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడురాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉంది. శాసనమండలిలో చంద్రబాబు కుటిల రాజకీయంతో వికేంద్రీకరణ బిల్లుకు ఎదురుదెబ్బ తగలడంతో ఏకంగా శాసనమండలినే రద్దు చేసి…మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేసింది. మరోవైపు కేంద్రం కూడా రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం …

Read More »

కేంద్రం మూడు రాజధానులను అడ్డుకుంటుందంటూ అమరావతి రైతులకు భ్రమలు కల్పించకు చంద్రబాబు..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయితే అమరావతిని కేంద్రం రాజధానిగా గుర్తించింది కాబట్టి మూడు రాజధానులకు సహకరించదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా..అమరావతి రైతులను మభ్యపెట్టే పనిలో పడింది. దీంతో మూడు రాజధానులపై కేంద్రం వైఖరిపై భిన్నాభిపాయాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మరోసారి క్లారిటీ ఇచ్చారు. …

Read More »

రాజధాని రగడ…చంద్రబాబుపై కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా అమరావతి ప్రాంత రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా కౌన్సిల్‌ను రద్దు చేసింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. కాగా కేంద్రప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉభయసభల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అయిపోతుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino